Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సామర్లకోట ట్రాఫిక్‌ SI పై ఇద్దరి దాడి

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Aug 10, 2026 10:29 AM కాకినాడGeneral
సామర్లకోట ట్రాఫిక్‌ SI పై ఇద్దరి దాడి - Udayam
సామర్లకోట స్టేషన్‌ సెంటర్‌లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ SI గరగరావుపై మద్యం మత్తులో ఇద్దరు దాడి చేశారు. వాహనాన్ని అడ్డంగా నిలపడంతో తొలగించాలని SI సూచించగా పిడిగుద్దులతో దాడికి పాల్పడ్డారు. SI కిందపడిపోవడంతో పరారయ్యేందుకు ప్రయత్నించిన ఇద్దరిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దాడిలో SIకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...