వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీ పరీక్షకు ముందు జీవో ఇచ్చి, పరీక్ష ముగిశాక రద్దు చేశారని, ఇందులో కొందరు లబ్ధి పొందారని మాజీమంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. దీనిపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అని ప్రశ్నించిన ఆయన, సామాన్యుల మనుగడ కష్టంగా మారిందని, పబ్లిసిటీ తప్ప మానిటరింగ్ లేదని మండిపడ్డారు. డీఎస్సీపై చర్చకు మంత్రి ఎందుకు రాలేదని నిలదీశారు.
Comments
Loading comments...

