వార్తలకు తిరిగి వెళ్లండి

మనుషుల జీవితాలను అంధకారంలోకి నెట్టేసే ఎలాంటి వ్యసనాలకు బానిసలు కాకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని గద్వాలజిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.
నషా ముక్త భారత్, మిషన్ స్పందన ఆధ్వర్యంలో జిల్లాలోని బ్రహ్మకుమారిస్ పీస్ పార్క్ వద్ద ఉన్న అమృత్ కుంజ్ భవనంలో 10 కోట్ల వ్యసన విముక్తి ప్రతిజ్ఞల మహా ఉద్యమం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.
Comments
Loading comments...

