Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాజిద్ కట్టడాలపై రంగనాథ్ కీలక వ్యాఖ్యలు

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 22, 2026 9:33 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
సాజిద్ కట్టడాలపై రంగనాథ్ కీలక వ్యాఖ్యలు - Udayam
అంజయ్యనగర్‌లో ఏడంతస్తుల భవనం కూలిన ఘటనపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. ఈ ప్రాంతంలో సెట్బ్యాక్‌లు లేకుండా నిర్మించిన అక్రమ భవనాలు చాలానే ఉన్నాయని తెలిపారు. బిల్డర్ సాజిద్ నిర్మించిన కట్టడాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. నాలాలను ఆక్రమించి నిర్మించిన భవనాలపై త్వరలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి కూల్చివేస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...