వార్తలకు తిరిగి వెళ్లండి

సాహిత్యం సమాజానికి దర్పణమని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. శనివారం స్దానిక GSR ఇంటర్నేషనల్‌లో తెలుగు భాషా పరిరక్షణ సమితి నిర్వహించిన మధ్యతరగతి మందహాసం పుస్తక ఆవిష్కరణ కముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, వృత్తిరీత్యా పోస్టుమ్యాన్‌గా పనిచేస్తూనే సాహిత్యంపై అపారమైన మమకారంతో విశేష రచనా కృషి చేసిన బెహరా వెంకట సుబ్బారావు గారి సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.
Comments
Loading comments...

