Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాగునీటి కోసం రైతుల రాస్తారోకో

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 2:54 PM రాజన్న సిరిసిల్లGeneral
 సాగునీటి కోసం రైతుల రాస్తారోకో - Udayam
ఇల్లంతకుంట మండలం గాలిపెల్లిలో మిడ్‌మానేరు కుడి కాలువ ద్వారా సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ రైతులు శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. వర్షాభావ పరిస్థితులతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే కాలువకు నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని కోరుతూ రైతులు రోడ్డుపై బైఠాయించారు. సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...