Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాగునీరు లేక బీడుగా మారిన పొలాలు

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 3:00 PM నంద్యాలGeneral
సాగునీరు లేక బీడుగా మారిన పొలాలు - Udayam
వెలుగోడు మండలం రామసముద్రం చెరువులో తగినంత నీరు లేక వెలవెలబోతోంది. దీంతో సాగునీరు అందక ఆయకట్టు పంట పొలాలు ఎడారిలా మారాయి. నీరు అడుగంటడంతో ఈ ఏడాది రైతులు పంటలు వేయలేని పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడూ పచ్చటి పంటలతో కళకళలాడే పొలాలు ప్రస్తుతం బీడు భూములుగా దర్శనమిస్తున్నాయి. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...