Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాగునీరు అందక అల్లాడిపొతున్న రైతులు - మాజీ MLA

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 02, 2026 12:09 PM విజయనగరంGeneral
సాగునీరు అందక అల్లాడిపొతున్న రైతులు - మాజీ MLA - Udayam
వరి సాగుకు వర్షాలు, సాగునీటి ప్రాజెక్టుల ద్వారా నీరు అందక రైతులు అల్లాడుతున్నారని విజయనగరం జిల్లా ఎస్‌.కోట మాజీ MLA కడుబండి శ్రీనివాసరావు ప్రభుత్వంపై మండి పడ్డారు. బుధవారం దివంగత మాజీ సీఎం రాజశేఖర్‌ రెడ్డి వర్ధంతిని కొత్తవలస కూడలిలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలవరం లాంటి సాగునీటి ప్రాజెక్టులకు YSR శ్రీకారం చుట్టారని, కూటమి ప్రభుత్వం నేటికీ దృష్టి సారించలేదన్నారు.

Comments

G
Loading comments...