వార్తలకు తిరిగి వెళ్లండి

తాత ముత్తాతల నుంచి సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని లింగంపేట మండల కేంద్రానికి చెందిన పలువురు రైతులు కోరారు.
సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అటవీ భూముల్లో సాగు చేస్తున్న పంటలను ఇటీవల అటవీ శాఖ అధికారులు దున్ని వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సాగు భూములకు పట్టాలు మంజూరు చేసి న్యాయం చేయాలని అధికారులను కోరారు.
Comments
Loading comments...

