వార్తలకు తిరిగి వెళ్లండి

సంతమాగులూరు మండలం ఏల్చూరు, కుందుర్రు, కొప్పరం గ్రామాల్లో చెరువులు ఎండిపోతుండటంతో రైతులు సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు.
నాగార్జునసాగర్ జలాశయాల నుంచి నీటిని మళ్లించి పశువుల తాగునీటి ఎద్దడిని నివారించాలని, అధికారులు వెంటనే స్పందించి చెరువులను నీటితో నింపాలని కోరారు.
Comments
Loading comments...

