Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాగర్ ఆయకట్టుకు సీతారామ జలాలు

Follow Udayam on Google
Kasanivenkatesh Aug 14, 2026 1:20 PM ఖమ్మంGeneral
సాగర్ ఆయకట్టుకు సీతారామ జలాలు - Udayam
వర్షాభావ పరిస్థితులతో పంటలు ఎండిపోకుండా సాగర్ ఆయకట్టుకు 2, 3 రోజుల్లో సీతారామ ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేయనున్నారు. సత్తుపల్లి రైతుల విజ్ఞప్తి మేరకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో సమావేశమయ్యారు. పంటల పరిస్థితిని వివరించి నీటిని విడుదల చేయాలని కోరారు. దీనిపై ఉత్తమ్కుమార్రెడ్డి సానుకూలంగా స్పందించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...