వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడకు చెందిన ఎర్రి నూకరాజు కుటుంబాన్ని సాదిక్ ఖాన్ హత్యాయత్నం చేసిన ఉదంతంపై తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి చింతు పాపారావు డిమాండ్ చేశారు.
సోమవారం నరసన్నపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం.శ్రీనివాసరావుకు బీజేపీ జిల్లా సభ్యులతో కలిసి వినతి పత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ ఇటువంటి వారికి కఠిన శిక్షలు పడాలని కోరారు. విచారణ వేగవంతం చేయాలన్నారు.
Comments
Loading comments...

