Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ర్యాలి కేశవస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు

Follow Udayam on Google
Anuroop Sep 10, 2026 2:35 PM కోనసీమGeneral
ర్యాలి కేశవస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు - Udayam
ఆత్రేయపురం మండలం ర్యాలి శ్రీ జగన్మోహిని కేశవ, గోపాలస్వామి ఆలయంలో గురువారం హుండీ లెక్కింపు చేపట్టారు. 5 నెలల 29 రోజులకు ప్రధాన హుండీ ద్వారా రూ.10,40,513, అన్నదానం హుండీ ద్వారా రూ.4,06,554 లభించాయి. మొత్తం రూ.14,47,067 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ ద్వారపూడి సురేశ్‌బాబు తెలిపారు. భక్తులు సమర్పించిన కానుకలను పకడ్బందీగా లెక్కించారు.

Comments

G
Loading comments...