వార్తలకు తిరిగి వెళ్లండి

ఈవ్ టీజింగ్ , ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీనియర్ సివిల్ జడ్జి రాధాకృష్ణ మూర్తి హెచ్చరించారు.
మంగళవారం విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలోని ఓ పైవేట్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి క్రమశిక్షణ, పట్టుదలతో చదువుకుని మంచి భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని సూచించారు. సైబర్ నేరాలకు గురికాకుండా ఉండాలన్నారు.
Comments
Loading comments...

