వార్తలకు తిరిగి వెళ్లండి

దుబాయ్‌లో ఈ నెల 15న మృతి చెందిన ధర్మపురి పట్టణానికి చెందిన తొట్ల రవి కుటుంబానికి ధర్మపురి గల్ఫ్ సేవా సమితి సభ్యులు బుధవారం ₹1.30 లక్షల ఆర్థిక సహాయం అందించారు. శ్రీ లక్ష్మీనరసింహ కాలనీలోని రవి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు.
రవి కుమార్తె పేరిట ₹1 లక్ష ఫిక్స్‌డ్ డిపాజిట్ ధ్రువీకరణ పత్రాన్ని, దశదిన కర్మలకు ₹30 వేల నగదును వార్డు కౌన్సిలర్ మూడుసుల ప్రశాంత్ చేతుల మీదుగా అందించారు.
Comments
Loading comments...

