Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రవాణా ఇబ్బందులను తీర్చాలని విన్నపం

Follow Udayam on Google
sachin kumar Aug 20, 2026 8:29 AM కామరెడ్డిGeneral
రవాణా ఇబ్బందులను తీర్చాలని విన్నపం - Udayam
బిచ్కుంద మండలంలోని జగన్నాథ్పల్లి, శాంతాపూర్, సీతారాంపల్లితో పాటు పలు గ్రామాల ప్రజల రవాణా ఇబ్బందులను తీర్చాలని కోరుతూ సర్పంచ్ సంధ్య.. మంత్రి సీతక్క, TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లకు నిజామాబాద్లో బుధవారం వినతిపత్రం అందించారు. ప్రధాన డిపోల బస్సులు వెళ్తున్నప్పటికీ ఇక్కడ బస్టాప్ లేక ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే జగన్నాథ్పల్లి వద్ద బస్టాప్ ఏర్పాటు చేయాలని ఆమె కోరారు

Comments

G
Loading comments...