Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రుయ్యడిలో ఘనంగా రాజీవ్‌గాంధీ 82వ జయంతి వేడుకలు

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Aug 20, 2026 2:13 PM ఆదిలాబాద్General
రుయ్యడిలో ఘనంగా రాజీవ్‌గాంధీ 82వ జయంతి వేడుకలు - Udayam
తలమడుగు మండలం రుయ్యడి గ్రామంలో మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు కాస్లాలా ప్రతాప్‌ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 82వ జయంతిని నిర్వహించారు. మాజీ జెడ్పీటీసీ గోక గణేష్‌రెడ్డి నివాళులర్పించారు. రాజీవ్‌గాంధీ దేశాభివృద్ధికి విశేష సేవలందించారని, యువతకు ఐటీ రంగాన్ని చేరువ చేసి 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించారని కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...