Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూప్లా తండాలో ఈవో భవనానికి శంకుస్థాపన

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 3:09 PM నిజామాబాద్General
రూప్లా తండాలో ఈవో భవనానికి శంకుస్థాపన - Udayam
భీమ్‌గల్ మండలం రూప్లా తండాలో రూ.10 లక్షలతో మంజూరైన ఈవో భవన నిర్మాణానికి ప్రజాప్రతినిధులు, అధికారులు భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సంతోష్ కుమార్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు జనార్దన్, ఈవో, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, విడీసీ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...