Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రూపాయి రక్షణకు RBI కొత్త వ్యూహం

Follow Udayam on Google
Sai Nath Oct 12, 2026 2:39 PM జాతీయంవాణిజ్యం
రూపాయి రక్షణకు RBI కొత్త వ్యూహం - Udayam
డాలర్‌తో రూపాయి విలువ రికార్డు స్థాయి కనిష్ఠానికి పడిపోవడంతో ఆర్‌బీఐ కీలక చర్య చేపట్టింది. ఇండియన్‌ ఆయిల్‌, భారత్‌ పెట్రోలియం, హిందుస్థాన్‌ పెట్రోలియం సంస్థల రోజువారీ డాలర్‌ అవసరాలను అక్టోబర్‌ 12 నుంచి ప్రత్యేక విండో ద్వారా నేరుగా తీర్చనున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ సంస్థలు బహిరంగ మార్కెట్‌లో పోటీపడి డాలర్లు కొనాల్సిన అవసరం తగ్గనుంది

Comments

G
Loading comments...