వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 12 నుంచి 19వ తేదీ మధ్య ఐదు కంపెనీలు ఐపీఓల ద్వారా సుమారు రూ.1,600 కోట్లు సమీకరించేందుకు సిద్ధమవుతున్నాయి. హెచ్‌డీ ఫైర్ ప్రొటెక్ట్, ఫ్యూజన్ సీఎక్స్, సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్ ప్రధాన బోర్డు ఐపీఓలకు రానున్నాయి.
ఎస్‌ఎంఈ విభాగంలో రవితా ఇంజినీరింగ్ సర్వీసెస్, వైభవ్ వ్యాపార్ ఐపీఓలు ఈ నెల 13 నుంచి 15 వరకు జరగనున్నాయి.
Comments
Loading comments...

