Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

Acer నుంచి రెండు కొత్త 5జీ ట్యాబ్లెట్లు

Follow Udayam on Google
Sai Nath Oct 12, 2026 3:26 PM జాతీయంవాణిజ్యం
Acer నుంచి రెండు కొత్త 5జీ ట్యాబ్లెట్లు - Udayam
Acer సంస్థ భారత్‌లో ఐకోనియా ట్యాబ్‌ 11 5జీ, ఐకోనియా ట్యాబ్‌ 12 5జీ మోడళ్లను విడుదల చేసింది. 90Hz డిస్‌ప్లే, మీడియాటెక్‌ ఆక్టా-కోర్‌ ప్రాసెసర్‌, 8జీబీ ర్యామ్‌, ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌ వీటి ప్రత్యేకతలు. కీబోర్డ్‌ ఫ్లిప్‌ కవర్‌, స్టైలస్‌కు కూడా సపోర్ట్‌ ఉంది. ఐకోనియా ట్యాబ్‌ 11 5జీ ధర రూ.23,990 నుంచి, ట్యాబ్‌ 12 5జీ ధర రూ.26,990 నుంచి ప్రారంభమవుతుంది.

Comments

G
Loading comments...