వార్తలకు తిరిగి వెళ్లండి

2047 నాటికి దేశంలో 100 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని సాధించే లక్ష్యంలో భాగంగా ప్రైవేటు సంస్థల నుంచి రూ.7.5 లక్షల కోట్ల పెట్టుబడులు రావచ్చని అణు శక్తి కమిషన్ ఛైర్మన్ అజిత్ కుమార్ మొహంతి తెలిపారు.
వీటి ద్వారా 30 గిగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం అందుబాటులోకి రావచ్చన్నారు.
Comments
Loading comments...

