వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో బ్యాటరీ ఎలక్ట్రిక్ కారును తయారు చేసే అంశంపై మరో రెండు నెలల్లో నిర్ణయం తీసుకుంటామని ఆడి ఇండియా బ్రాండ్ డైరెక్టర్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు.
వచ్చే మూడేళ్లలో లగ్జరీ కార్ల మార్కెట్‌లో తమ వాటాను 8 శాతం నుంచి 16 శాతానికి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

