Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2047 నాటికి ఉక్కు ఉత్పత్తి 60.4 కోట్ల టన్నులు

Follow Udayam on Google
Sai Nath Oct 12, 2026 12:57 PM జాతీయంవాణిజ్యం
2047 నాటికి ఉక్కు ఉత్పత్తి 60.4 కోట్ల టన్నులు - Udayam
దేశ ముడి ఉక్కు వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 2047 నాటికి 60.4 కోట్ల టన్నులకు పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు జాతీయ ఉక్కు విధానం 2047 ముసాయిదాను విడుదల చేసింది. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, అంతర్జాతీయ విపణిలో పోటీతత్వాన్ని పెంచడంపై దృష్టి సారించింది. అప్పటికి దేశీయ ఫినిష్డ్‌ స్టీల్‌ గిరాకీ 50.5 కోట్ల టన్నులకు, ఎగుమతులు 4.5 కోట్ల టన్నులకు చేరవచ్చని అంచనా.

Comments

G
Loading comments...