వార్తలకు తిరిగి వెళ్లండి
కరీంనగర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. రూ.840 కోట్ల యూసీఎఫ్ నిధులతో గల్లీగల్లీలో రోడ్లు, డ్రెయిన్లు నిర్మిస్తామన్నారు.
రూ.96 కోట్లతో డంపింగ్ యార్డ్ పనులు చేపడుతుండగా, వారం రోజుల్లో టెండర్లు మొదలవుతాయని చెప్పారు. ఇటీవల 13, 42, 49 డివిజన్లలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
Comments
Loading comments...

