Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబర్ 23న ‘418’

Follow Udayam on Google
Harika Oct 16, 2026 4:12 PM జాతీయంవినోదం
అక్టోబర్ 23న ‘418’ - Udayam
భారీ బడ్జెట్ లేకుండానే నాణ్యత విషయంలో రాజీ పడకుండా రూపొందించిన హారర్ థ్రిల్లర్ ‘418’ అక్టోబర్ 23న థియేటర్లలో విడుదల కానుంది. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సమర్పణలో, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌కు ఇప్పటికే మంచి స్పందన లభించింది.

Comments

G
Loading comments...