Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పునీత్ చివరి క్షణాలపై డాక్టర్‌

Follow Udayam on Google
Sai Nath Oct 16, 2026 4:42 PM జాతీయంవినోదం
పునీత్ చివరి క్షణాలపై డాక్టర్‌ - Udayam
కన్నడ నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణానికి ముందు గంటన్నరపాటు కిక్‌బాక్సింగ్‌ చేసి,అధికంగా చెమట పట్టడంతో అలసిపోయారని డాక్టర్‌ రమణా రావు వెల్లడించారు.వెంటనే ఈసీజీ పరీక్ష చేయగా గుండెపోటు ముప్పు కనిపించలేదని తెలిపారు. ఆసుపత్రికి వెళ్లే మార్గంలో పునీత్‌ భార్య ఒడిలో తలపెట్టి విశ్రాంతి తీసుకున్నారని చెప్పారు. ఆసుపత్రికి చేరే సమయానికే గుండె ఆగిపోయిందని,సీపీఆర్‌ చేసినా ఫలితం లేకపోయిందని గుర్తుచేసుకున్నారు.

Comments

G
Loading comments...