Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రహార్‌.. కోర్టు డ్రామా ఎలా ఉందంటే?

Follow Udayam on Google
Sai Nath Oct 16, 2026 4:43 PM జాతీయంవినోదం
ప్రహార్‌.. కోర్టు డ్రామా ఎలా ఉందంటే? - Udayam
26/11 ముంబయి ఉగ్రదాడి కేసులో అజ్మల్‌ కసబ్‌కు ఉరిశిక్ష పడేందుకు నాలుగేళ్లు ఎందుకు పట్టిందనే అంశంతో తెరకెక్కిన చిత్రం ‘ప్రహార్‌’. ఉజ్వల్‌ నికమ్‌ పాత్రలో రాజ్‌కుమార్‌ రావ్‌ నటన ఆకట్టుకోగా, కోర్టు సన్నివేశాలు, భావోద్వేగాలు మెప్పిస్తాయని సమీక్ష తెలిపింది. ఆధారాల సేకరణలో ఎదురైన సవాళ్లను వివరించకపోవడం, కుటుంబ సన్నివేశాలు సాగదీయడం, నిడివి సినిమాకు బలహీనతలని పేర్కొంది.

Comments

G
Loading comments...