Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవరాత్రి వేడుకల్లో సారా అలీఖాన్ స్పెషల్ లుక్

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 4:52 PM జాతీయంవినోదం
బాలీవుడ్ నటి సారా అలీఖాన్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పసుపు చీరలో సంప్రదాయబద్ధంగా ముస్తాబై స్వామి, అమ్మవార్లకు పూజలు నిర్వహించారు. ఈ ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకోగా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. గతంలోనూ వినాయక చవితి వేడుకల్లో సారా పాల్గొన్నారు. తాజాగా ఆమె పూజల ఫొటోలపై ట్రోల్స్ వచ్చినప్పటికీ, వాటిని పట్టించుకోకుండా తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు.

Comments

G
Loading comments...