Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవంబర్‌ 13న ఆస్కార్‌ ఎంట్రీ ‘గోంధల్‌’

Follow Udayam on Google
Sai Nath Oct 16, 2026 5:20 PM జాతీయంవినోదం
నవంబర్‌ 13న ఆస్కార్‌ ఎంట్రీ ‘గోంధల్‌’ - Udayam
ఆస్కార్‌-2027కు భారత్‌ అధికారిక ఎంట్రీగా ఎంపికైన మరాఠీ చిత్రం ‘గోంధల్‌’ దేశవ్యాప్తంగా నవంబర్‌ 13న థియేటర్లలో విడుదల కానుంది. సంతోష్‌ దవాఖర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లోనూ విడుదల చేయనున్నారు. సంప్రదాయ గోంధల్‌ ఆచారం చుట్టూ అబద్ధాలు, మోసం, అధికార పోరాటాలతో కూడిన ఉత్కంఠభరిత కథను తెరకెక్కించారు. ఇళయరాజా సంగీతం అందించారు.

Comments

G
Loading comments...