Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘రూ.53.76కోట్లతో నవ గుంటూరుకి నాంది’

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 06, 2026 6:46 PM గుంటూరుGeneral
‘రూ.53.76కోట్లతో నవ గుంటూరుకి నాంది’ - Udayam
రూ.53.76 కోట్లతో ‘నవ గుంటూరు’ అభివృద్ధికి GMC శ్రీకారం చుట్టిందని కమిషనర్ మయూర్ అశోక్ తెలిపారు. ఇందులో భాగంగా VJA-GNT స్వాగత ద్వారం వద్ద మిర్చి థీమ్ పార్కు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు, రవాణా, పారిశుద్ధ్యం మెరుగుపర్చడమే తమ లక్ష్యమని చెప్పారు. 30 ప్రాంతాల్లో ఆధునిక టాయిలెట్స్ ఏర్పాటు చేస్తామన్నారు.

Comments

G
Loading comments...