వార్తలకు తిరిగి వెళ్లండి

గరుగుబిల్లి మండల విద్యా వనరుల కేంద్రం (ఎంఆర్సీ) కోసం రూ.53 లక్షలతో నిర్మించిన నూతన భవనం పనులు పూర్తయినా ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో ఎంఆర్సీ కార్యకలాపాలు ఇప్పటికీ జెడ్పీ హైస్కూల్లోని ఇరుకైన గదిలోనే కొనసాగుతున్నాయి.
ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల రాకపోకలతో విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతున్నాయని స్థానికులు తెలిపారు.
Comments
Loading comments...

