Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.52 వేల దోపిడీ: ముగ్గురు నిందితుల అరెస్టు

Follow Udayam on Google
sudheer Aug 07, 2026 9:17 PM కరీంనగర్General
రూ.52 వేల దోపిడీ: ముగ్గురు నిందితుల అరెస్టు - Udayam
కరీంనగర్ లో ఓ వ్యక్తిని కారులో తీసుకెళ్లి బెదిరించి, ఫోన్‌పే, క్రెడిట్ కార్డుల ద్వారా రూ.52,009 అక్రమంగా బదిలీ చేయించుకున్న కేసును కరీంనగర్ టూటౌన్ పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో అమ్మిగల్ల ప్రశాంత్, అంజయ్య, కావంపల్లి శ్రావణ్‌లను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.20 వేల నగదు, మూడు ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నట్లు టూటౌన్ పోలీసులు వెల్లడించారు.

Comments

G
Loading comments...