Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.500 కోసం వివాదం.. ట్రాక్టర్ డ్రైవర్ ఆత్మహత్య

Follow Udayam on Google
puppala mahipal Aug 10, 2026 6:31 PM జగిత్యాలక్రైమ్
రూ.500 కోసం వివాదం.. ట్రాక్టర్ డ్రైవర్ ఆత్మహత్య - Udayam
జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తి గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ రమేష్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదం నింపింది.తనకు రావాల్సిన రూ.500 చెల్లింపు విషయంలో ట్రాక్టర్ యజమానితో వివాదం జరిగిందని,అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...