వార్తలకు తిరిగి వెళ్లండి

కేవలం రూ.2.5 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన కన్నడ చిత్రం ‘ప్రేమద ఊరాలి’ బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. సెప్టెంబర్ 25న విడుదలైన ఈ సినిమా తొలి రోజు రూ.9 లక్షలే వసూలు చేసింది.
దర్శకుడు మనోజ్ కుమార్ షూటింగ్ సమయంలో ఆర్థిక ఇబ్బందులతో తన తల్లి మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టాలనుకున్నారు. ప్రచారానికి డబ్బుల్లేక పెళ్లి పత్రికల్లాంటి కార్డులతో ప్రమోషన్ చేశారు. చేయండి
Comments
Loading comments...

