Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.45 వేల విలువైన విద్యా సామగ్రి పంపిణీ

Follow Udayam on Google
బాలాజీ Jul 31, 2026 3:13 PM సంగారెడ్డిGeneral
రూ.45 వేల విలువైన విద్యా సామగ్రి పంపిణీ - Udayam
నాగల్‌గిద్ద మండలంలోని ముక్టపూర్ ప్రభుత్వ పాఠశాలలో V2 Help To You స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రూ.45 వేల విలువైన బ్యాగులు, నోట్ పుస్తకాలు, పెన్సిళ్లు, చాక్ ముక్కలు తదితర విద్యా సామగ్రిని 66 మంది విద్యార్థులకు పంపిణీ చేశారు. ప్రధానోపాధ్యాయులు బాబూశెట్టి, రమేష్ లు సంస్థ సభ్యులు కృష్ణప్రసాద్, అమర్నాథ్‌లకు కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రతి సంవత్సరం ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.

Comments

G
Loading comments...