Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.42 లక్షల నిధులతో ఎమ్మెల్యే భూమి పూజ

Follow Udayam on Google
Mohammad Sep 04, 2026 12:59 PM అనంతపురంGeneral
రూ.42 లక్షల నిధులతో ఎమ్మెల్యే భూమి పూజ - Udayam
అనంతపురం రూరల్ పరిధిలోని నారాయణపురంలో రూ. 42 లక్షల నిధులతో శుక్రవారం నూతన గ్రామీణ ఆరోగ్య కేంద్రానికి ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్, ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ భూమి పూజ చేశారు. భూమి పూజ అనంతరం దగ్గుపాటి మాట్లాడుతూ.. శిథిలావస్థకు చేరిన పాత కేంద్రం స్థానంలో రాబోతున్న ఈ నూతన ఆసుపత్రి స్థానిక ప్రజల వైద్య కష్టాలను తీరుస్తుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...