వార్తలకు తిరిగి వెళ్లండి

అల్వాల్ సర్కిల్‌లోని తుర్కపల్లి డివిజన్ న్యూ బంజారా కాలనీలో రూ.30 లక్షల వ్యయంతో మంజూరైన సీసీ రోడ్డు పనులను గురువారం మాజీ కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాలనీల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నామని తెలిపారు. స్థానికుల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

