Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.30 లక్షల భూ మోసం కేసులో నిందితుడి అరెస్టు

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Aug 22, 2026 6:44 PM ఆదిలాబాద్General
రూ.30 లక్షల భూ మోసం కేసులో నిందితుడి అరెస్టు - Udayam
ఆదిలాబాద్‌: రూ.30 లక్షల భూ మోసం కేసులో ప్రధాన నిందితుడు దరట్ల జీవన్‌ ను అరెస్టు చేసినట్లు మావల ఎస్‌హెచ్‌ఓ బి.డి. ప్రేమ్‌కుమార్‌ తెలిపారు. దస్నాపూర్‌లో ఇప్పటికే విక్రయించిన భూమికి బదులుగా ప్రభుత్వం నుంచి పొందిన 10 ఎకరాల ప్రత్యామ్నాయ భూమిని ప్లాట్లుగా మార్చి విక్రయించినట్లు ఫిర్యాదు అందిందన్నారు. మరో నిందితురాలు ఆరే లసుంబాయి పరారీలో ఉన్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...