Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.3 కోట్ల ఆలయ భూమిపై కబ్జా కన్ను

Follow Udayam on Google
Sai Nath Oct 07, 2026 2:40 PM గుంటూరుGeneral
రూ.3 కోట్ల ఆలయ భూమిపై కబ్జా కన్ను - Udayam
కంకిపాడులోని శ్రీరామలింగేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన సుమారు 20 సెంట్ల విలువైన భూమిపై కబ్జాదారుల కన్ను పడిందని గ్రామస్థులు చెబుతున్నారు. వ్యాపార కూడలిలోని ఈ స్థలంలో కొంత భాగం ఇప్పటికే ఆక్రమించి కట్టడాలు నిర్మించారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ ఉత్తర్వులను ఆసరాగా చేసుకుని కొందరు స్థలాన్ని కైవసం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

Comments

G
Loading comments...