వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహకారంతో పెగడపల్లి మండలం ఏడు మూటలపల్లి గ్రామానికి చెందిన ఈరవేణి లక్ష్మికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ మంజూరైంది.
అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె పరిస్థితిని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కడారి తిరుపతి మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, ఎల్‌ఓసీ మంజూరు చేశారు. అనంతరం మంజూరైన చెక్కును కడారి తిరుపతి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.
Comments
Loading comments...

