Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.25 లక్షల ముడా నిధులతో పనులకు శంకుస్థాపన

Follow Udayam on Google
anji kummari Sep 06, 2026 4:17 PM మహబూబ్‌నగర్General
రూ.25 లక్షల ముడా నిధులతో పనులకు శంకుస్థాపన - Udayam
మహబూబ్ నగర్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో క్రీడాకారులు, యువతకు మెరుగైన వసతులు కల్పించేందుకు అధునాతన జిమ్, ప్లే ఎక్విప్మెంట్స్ ఏర్పాటు చేయనున్నట్లు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ముడా నిధుల ద్వారా రూ.25 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఈ పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు.

Comments

G
Loading comments...