Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

25 లక్షల లంచం డిమాండ్ ఆరోపణలపై ఇద్దరు SI ల అరెస్ట్

Follow Udayam on Google
Chinmaya Nov 17, 2026 11:13 AM జాతీయంGeneral
25 లక్షల లంచం డిమాండ్ ఆరోపణలపై ఇద్దరు SI ల అరెస్ట్ - Udayam
ఉత్తరప్రదేశ్‌కు చెందిన మందుల వ్యాపారిని డ్రగ్స్ కేసు నుంచి తప్పించేందుకు రూ.25 లక్షల లంచం డిమాండ్ చేశారన్న ఆరోపణలపై ఇద్దరు ఎన్‌సీబీ ఎస్‌ఐలను సీబీఐ అరెస్ట్ చేసింది. నిందితులు అజిత్ సింగ్ మీనా, సుమీత్ కుమార్‌లను ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. లంచం సొమ్ము స్వాధీనం, ఇతర అధికారుల పాత్రపై దర్యాప్తు కోసం రెండు రోజుల కస్టడీ కోరింది.

Comments

G
Loading comments...