వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్రం రూ.23,731 కోట్లతో GOBARdhan పథకాన్ని ఆమోదించింది. 2026-27 నుంచి 2035-36 వరకు అమలయ్యే ఈ పథకం ద్వారా పశువుల పేడ, వ్యవసాయ వ్యర్థాలు, సేంద్రియ చెత్తతో CBG ఉత్పత్తిని పెంచనున్నారు.
CBGకి రూ.2,110/MMBTU స్థిర ధరను ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్పత్తిదారులకు దీర్ఘకాలిక ఆదాయ భరోసా కల్పించడమే లక్ష్యంగా ఈ ధరల వ్యవస్థను కనీసం పదేళ్లకు అమలు చేయనున్నారు.
Comments
Loading comments...

