Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.200 కోట్ల భూమిని కాపాడాలి

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 2:30 PM హైదరాబాద్General
రూ.200 కోట్ల భూమిని కాపాడాలి - Udayam
నిరుపేద ఆర్యవైశ్యుల సంక్షేమం, అభివృద్ధి కోసం గత ప్రభుత్వం ఉప్పల్‌లో కేటాయించిన రూ.200 కోట్ల విలువైన 5 ఎకరాల భూమిని కాపాడాలని తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రక్షాళన కమిటీ సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేసింది. వైద్యం, వసతి తదితర అవసరాలకు ఉపయోగపడేలా కేటాయించిన భూమిని కబ్జా చేస్తున్నారని కమిటీ నేత మిరుదొడ్డి శ్యామ్ ఆరోపించారు. భూమిని పరిరక్షించాలని కోరారు.

Comments

G
Loading comments...