Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.2 కోట్లతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

Follow Udayam on Google
T. SRINU BABU Sep 05, 2026 12:10 AM పల్నాడుGeneral
రూ.2 కోట్లతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం - Udayam
అచ్చంపేట మండలంలోని చింతపల్లిలో రూ.2 కోట్లతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...