Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.18.62 కోట్లతో మంచినీటి పథకానికి శంకుస్థాపన

Follow Udayam on Google
T. SRINU BABU Sep 05, 2026 12:11 AM పల్నాడుGeneral
రూ.18.62 కోట్లతో మంచినీటి పథకానికి శంకుస్థాపన - Udayam
గురజాల నగర పంచాయతీలో రూ.18.62 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న అమృత్‌ 2.0 తాగునీటి ప్రాజెక్టుకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. సుమారు 32 వేల మందికి 24/7 స్వచ్ఛమైన తాగునీరు అందించేలా ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు కల్పించనున్నట్లు ఎంపీ తెలిపారు.

Comments

G
Loading comments...