Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.15 వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే

Follow Udayam on Google
Sai Nath Nov 18, 2026 12:38 PM జాతీయంవాణిజ్యం
రూ.15 వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే - Udayam
తక్కువ బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారి కోసం Moto G37 Power, Oppo K14x 5G, Tecno Spark Go 3, Poco C85, Samsung Galaxy M17 వంటి ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో పెద్ద డిస్‌ప్లేలు, అధిక రిఫ్రెష్ రేట్లు, మంచి బ్యాటరీ బ్యాకప్, IP64 వంటి డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్లు ఉన్నాయి. ధరలు, ఫీచర్ల ఆధారంగా వీటిని ఎంపిక చేసుకోవచ్చు.

Comments

G
Loading comments...