Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్లాట్ డిస్‌ప్లేతో oppo ఫైండ్ X11 ప్రో మ్యాక్స్

Follow Udayam on Google
Sai Nath Nov 18, 2026 12:30 PM జాతీయంవాణిజ్యం
ఫ్లాట్ డిస్‌ప్లేతో oppo ఫైండ్ X11 ప్రో మ్యాక్స్ - Udayam
ఒప్పో రాబోయే Find X11 Pro Maxలో సరికొత్త డిస్‌ప్లే డిజైన్ తీసుకురానున్నట్లు సమాచారం. ఇందులో 0.3mm అతి సన్నని బెజెల్స్‌తో ఫ్లాట్ డిస్‌ప్లే ప్యానెల్, నాలుగు వైపులా వంగిన కవర్ గ్లాస్ ఉండవచ్చని లీకులు చెబుతున్నాయి. గతంలో 200MP ప్రధాన కెమెరా, 100MP ఫ్రంట్ కెమెరా ఉండవచ్చని కూడా వార్తలొచ్చాయి. అయితే కంపెనీ ఇంకా అధికారికంగా వివరాలు వెల్లడించలేదు.

Comments

G
Loading comments...