Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్లోబల్ మార్కెట్‌లోకి షావోమీ 18 ప్రో

Follow Udayam on Google
Anuroop Nov 18, 2026 12:32 PM జాతీయంవాణిజ్యం
గ్లోబల్ మార్కెట్‌లోకి షావోమీ 18 ప్రో - Udayam
షావోమీ తన Xiaomi 18 Pro స్మార్ట్‌ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో 200MP కెమెరా, లైకా ఆప్టిక్స్, Snapdragon 8 Elite Gen 6 ప్రాసెసర్, 6,000mAh బ్యాటరీ ఉన్నాయి. వెనుకవైపు 2.7 అంగుళాల సెకండరీ డిస్‌ప్లే, IP69 రేటింగ్ ప్రత్యేకతలు. 12GB, 16GB ర్యామ్ వేరియంట్లలో లభించే ఈ ఫోన్ ప్రారంభ ధర సుమారు రూ.1,44,015.

Comments

G
Loading comments...